Latest News: Venky Mysore: కేకేఆర్‌కు రసెల్ గుడ్ బై.. వివరణ ఇచ్చిన సీఈఓ

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆండ్రీ రస్సెల్ (Andre Russell) రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే… అయితే రస్సెల్‌ను విడుదల చేయడం, ఆ తర్వాత కోచింగ్ స్టాఫ్‌లో తీసుకోవడానికి పెద్ద కథే ఉందని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ (Venky Mysore) తాజాగా ఓ పెద్ద వివరణే ఇచ్చాడు. రసెల్‌ను విడుదల చేయడం వెనుక ప్రధాన కారణం ఆర్థికపరమైన వ్యూహమేనని వెంకీ మైసూర్ స్పష్టం చేశారు. Read Also: Rajasthan Royals: కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు … Continue reading Latest News: Venky Mysore: కేకేఆర్‌కు రసెల్ గుడ్ బై.. వివరణ ఇచ్చిన సీఈఓ