Latest News: Venkatesh Prasad: KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం

భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి కె.ఎన్. శాంతకుమార్‌పై 191 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రసాద్ మొత్తం 749 ఓట్లు పొందగా, శాంతకుమార్ 558 ఓట్లు సాధించాడు. Read Also: Messi: ఉప్పల్‌లో మెస్సీ మ్యాచ్‌.. ఏర్పాట్లపై భట్టి సమీక్ష ఆర్సీబీ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్‌లు నిర్వహిస్తామంటూ వెంకటేశ్ … Continue reading Latest News: Venkatesh Prasad: KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం