Sarfaraz Khan: టీమిండియా సెలక్టర్లపై వెంగ్‌సర్కార్ ఫైర్

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ (Sarfaraz Khan), దేశవాళీ క్రికెట్‌లో భారీగా రన్స్ చేస్తున్నా నిరాశే ఎదురవుతోంది. విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 157 చేసి సంచలనం సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతడికి టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశారు.ఓ జాతీయ మీడియా సంస్థతో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు సర్ఫరాజ్ (Sarfaraz Khan)అద్భుతంగా ఆడాడని, … Continue reading Sarfaraz Khan: టీమిండియా సెలక్టర్లపై వెంగ్‌సర్కార్ ఫైర్