Vaibhav Suryavanshi: రిషభ్ పంత్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్

న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) అద‌ర‌గొడుతున్నాడు. యూత్ వ‌న్డేల్లో త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో చెల‌రేగుతున్నాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డేలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, Read also: World Tour circuit in 2026: ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ వర్షం కారణంగా ఈ … Continue reading Vaibhav Suryavanshi: రిషభ్ పంత్ రికార్డును బ్రేక్ చేసిన వైభవ్