Robin Uthappa: ఆసీస్ బ్యాటర్లకు ఉతప్ప సూచన

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) మరోసారి తన విశ్లేషణతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. యాషెస్ సిరీస్‌లో ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి తర్వాత ఆసీస్ బ్యాటింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉతప్ప (Robin Uthappa) ఆసీస్ బ్యాటర్లు ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. Read also: 2025 Goals Race: అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ మెల్‌బోర్న్ పిచ్ … Continue reading Robin Uthappa: ఆసీస్ బ్యాటర్లకు ఉతప్ప సూచన