Usman Khawaja: రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సిడ్నీలో ఈ నెల 4 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదో యాషెస్ టెస్ట్ అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. Read also: Sarfaraz Khan: టీమిండియా సెలక్టర్లపై వెంగ్‌సర్కార్ ఫైర్ 39 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఖవాజా(Usman Khawaja) ఆస్ట్రేలియా తరఫున 87 టెస్ట్ మ్యాచ్‌ల్లో 6,206 పరుగులు సాధించారు. అలాగే 40 వన్డేల్లో 1,154 … Continue reading Usman Khawaja: రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed