News Telugu: Upasana: నేనేమీ అథ్లెట్ ను కాను: ఉపాసన

హెల్త్‌కేర్ (Health care) రంగంలో ప్రావీణ్యం గల ఉపాసన Upasana కామినేని అథ్లెట్ కాకపోయినా, శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంత కీలకమో బాగా తెలుసన్నారు. ఇటీవల డెల్లీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసిన ఆమె, క్రీడల ద్వారా సమాజాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దృష్టి త్వరలోనే సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవంతంగా ముగిసిన మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) ను తన తండ్రి … Continue reading News Telugu: Upasana: నేనేమీ అథ్లెట్ ను కాను: ఉపాసన