Latest News: Deepti Sharma: దీప్తి శర్మకి శుభాకాంక్షలు చెప్పిన యూపీ డీజీపీ

భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేక అభినందనలు తెలిపింది.. నవి ముంబైలో జరిగిన 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ (2025 ICC Women’s ODI World Cup) ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయానికి దీప్తి శర్మ (Deepti Sharma) చూపిన అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనే ప్రధాన … Continue reading Latest News: Deepti Sharma: దీప్తి శర్మకి శుభాకాంక్షలు చెప్పిన యూపీ డీజీపీ