Under-19 Asia Cup: టాస్ గెలిచిన భారత్

ఆదివారం వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేమికులకు పండగే. అది కూడా భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయంటే ఆ మజానే వేరు. దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025 (Under-19 Asia Cup) ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరగా, పాకిస్థాన్ కూడా కీలక మ్యాచ్‌లలో సత్తా చాటింది. Read Also: Gavaskar: వరల్డ్ కప్ లో గిల్ కు దక్కని … Continue reading Under-19 Asia Cup: టాస్ గెలిచిన భారత్