Under-19 Asia Cup: భారత్ ఘోర పరాజయం
అండర్-19 ఆసియాకప్ ఫైనల్ (Under-19 Asia Cup) మ్యాచులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైంది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసి ఆసియా కప్ విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌కు ఇది రెండో అండర్-19 ఆసియా కప్ టైటిల్ (Under-19 Asia Cup). గతంలో 2012లో భారత్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన పాక్.. ఈ సారి ఏకఛత్రాధిపత్యం వహించింది. Read Also: … Continue reading Under-19 Asia Cup: భారత్ ఘోర పరాజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed