Under 19 WC: నేడే U19 వరల్డ్‌కప్ ఫైనల్
అండర్–19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భాగంగా, ఇవాళ హరారే వేదికగా భారత జట్టు, ఇంగ్లాండ్ జట్టు తలపడనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. యువక్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టోర్నీ ఫైనల్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు జట్లు టైటిల్ లక్ష్యంగా మైదానంలోకి దిగుతుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకూ ఇండియా ఒక్క మ్యాచూ ఓడలేదు. Read Also: WPL 2026: RCB గెలుపు పై స్పందించిన అనుష్క శర్మ … Continue reading Under 19 WC: నేడే U19 వరల్డ్‌కప్ ఫైనల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed