Latest News: U-19 ODI Asia Cup: నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ వేదికగా, నేటి నుంచి U-19 వన్డే ఆసియా కప్ (U-19 ODI Asia Cup) జరగనుంది. గ్రూప్Aలో భారత్, పాక్, UAE, మలేసియా, గ్రూప్Bలో అఫ్గాన్, బంగ్లా, నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఇవాళ తొలి మ్యాచ్‌లో UAEతో భారత్ పోటీ పడనుంది. కెప్టెన్ ఆయుశ్, వైభవ్, విహాన్, వేదాంత్, దీపేశ్, కిషన్ లాంటి ప్లేయర్లతో యంగ్ ఇండియా బలంగా ఉంది. మ్యాచ్‌లన్నీ ఉదయం,10.30 నుంచి (U-19 ODI Asia Cup) ప్రారంభమవుతాయి. సోనీ … Continue reading Latest News: U-19 ODI Asia Cup: నేటి నుంచి U-19 ODI ఆసియా కప్