Latest News: Tushar Arothe: సైబర్ మోసం కేసులో రంజీ ప్లేయర్ కొడుకు అరెస్ట్

గుజరాత్‌కు చెందిన తుషార్ బాలచంద్ర అరోథే (Tushar Balachandra Arothe) బరోడా క్రికెట్ జట్టులో రంజీ క్రికెట్‌ల్లో సుదీర్ఘ ప్రాతినిధ్యం వహించిన ప్రతిష్ఠాత్మక క్రికెటర్. బరోడా జట్టుకు సంబంధించిన 100 మ్యాచ్ లకు అతడు ప్రతినిధ్యం వహించి, తన క్రీడా నైపుణ్యంతో, అనుభవంతో జట్టుకు ఎంతో మద్దతు అందించాడు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడం వలన, చిన్నప్పటి నుండే శిక్షణ, విలువల లో పెరిగాడు. Read Also: Women’s Cricket: మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ అతడి కొడుకు … Continue reading Latest News: Tushar Arothe: సైబర్ మోసం కేసులో రంజీ ప్లేయర్ కొడుకు అరెస్ట్