WWE 2025 twists : 2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

WWE 2025 twists : 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండగా, WWE చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ట్రిపుల్ హెచ్ అభిమానులకు ఊహించని షాకులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. భారీ మలుపులు, నమ్మలేని మోసాలు, టైటిల్ మార్పులు, అనూహ్య రిటర్న్స్‌తో WWE మరోసారి సంచలనంగా మారే అవకాశం ఉంది. 2025 ముగింపులో జరగవచ్చని భావిస్తున్న ఐదు పెద్ద ట్విస్టులు ఇవే. కొత్త యునైటెడ్ స్టేట్స్ చాంపియన్ అవతారం ఇల్జా డ్రాగునోవ్ ప్రస్తుతం స్మాక్‌డౌన్‌లో యునైటెడ్ స్టేట్స్ … Continue reading WWE 2025 twists : 2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…