Latest News: Travis Head: రోహిత్ శర్మతో కలిసి ఆడే అవకాశం రాలేదు: హెడ్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. వైట్‌బాల్ క్రికెట్‌ (Whiteball cricket) లో రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటతీరును చూసి తాను ఎంతో ప్రేరణ పొందినట్లు హెడ్ వెల్లడించాడు. “రోహిత్ శర్మ బ్యాటింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్ట్రోక్ ప్లే, టైమింగ్, అలాగే ప్రెషర్ సిచ్యుయేషన్స్‌లో చూపే కూల్ మైండ్‌సెట్ అన్నీ అద్భుతం. వైట్‌బాల్ … Continue reading Latest News: Travis Head: రోహిత్ శర్మతో కలిసి ఆడే అవకాశం రాలేదు: హెడ్