T20 Final : నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

అహ్మదాబాద్‌లో నేడు జరగబోయే భారత్-న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కేవలం టైటిల్ గెలిచే గౌరవం మాత్రమే కాకుండా, ఈసారి ఐసీసీ (ICC) విజేతలకు అందించే భారీ ప్రైజ్ మనీ వివరాలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ 2026 టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం రూ. 120 కోట్ల భారీ పూల్‌ను ప్రైజ్ మనీగా కేటాయించింది. నేటి ఫైనల్ పోరులో విజేతగా నిలిచి ట్రోఫీని … Continue reading T20 Final : నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?