Latest News: Tim David: టీ20ల్లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్‌గా టీమ్ డేవిడ్

ఆస్ట్రేలియా బ్యాటర్ టీమ్ డేవిడ్ (Tim David) చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరూ సాధించని ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు. భారత జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (T20 series) లో భాగంగా హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో టీమ్ డేవిడ్ బాదిన 129 మీటర్ల భారీ సిక్సర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Read … Continue reading Latest News: Tim David: టీ20ల్లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్‌గా టీమ్ డేవిడ్