vaartha live news : Tilak Varma : ఆసియా కప్ గెలిచి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మకు ఘన స్వాగతం

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma)కు స్వస్థలమైన హైదరాబాద్‌లో ఘన స్వాగతం (A warm welcome to Hyderabad) లభించింది. ఆసియా కప్‌లో తొమ్మిదోసారి భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ ఆటగాడు సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.తిలక్ రాక కోసం విమానాశ్రయంలో పెద్ద ఎత్తున అభిమానులు, క్రీడా శాఖ అధికారులు ఎదురుచూశారు. ఆయనను … Continue reading vaartha live news : Tilak Varma : ఆసియా కప్ గెలిచి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మకు ఘన స్వాగతం