Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

Tilak Varma injury : భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పొట్ట భాగంలో ఏర్పడిన సమస్య కారణంగా రాజ్‌కోట్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు బీసీసీఐ గురువారం అధికారికంగా వెల్లడించింది. బుధవారం ఉదయం తిలక్ వర్మకు అకస్మాత్తుగా పొట్టలో తీవ్రమైన నొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అదే రోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. గురువారం ఉదయం … Continue reading Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI