News telugu: Revanth Reddy-సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Verma), తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగింది. సీఎం అభినందనలు – తిలక్ చేతుల మీదుగా క్రికెట్ బ్యాట్ బహుమతి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, తిలక్ వర్మను ప్రత్యేకంగా అభినందించి, రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చినందుకు సత్కరించారు. గుర్తుగా తిలక్ వర్మ తన ఆటకు ఉపయోగించిన … Continue reading News telugu: Revanth Reddy-సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed