Latest News: Tilak Varma: నారా లోకేశ్ కు తన క్యాప్ ను కానుకగా ఇచ్చిన తిలక్ వర్మ

దుబాయ్‌లో ఆడిన ఆసియా కప్ 2025  (Asia Cup 2025) ఫైనల్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపింది. ఈ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా భారత్ తొమ్మిదోసారి ఈ మహత్తర కప్‌ను జయించింది. ప్రత్యేకంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్ (Tilak Verma) ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్ (Batting) ప్రదర్శన అభిమానుల్ని ఆకట్టుకుని, జట్టుకు గట్టి ఆధారాన్ని అందించింది. Asia Cup 2025: తెలుగు తేజం తిలక్ వర్మపై చిరంజీవి ప్రశంసలు … Continue reading Latest News: Tilak Varma: నారా లోకేశ్ కు తన క్యాప్ ను కానుకగా ఇచ్చిన తిలక్ వర్మ