Latest News: Tilak Varma: రో-కోలు జట్టులో ఉంటే ఆత్మవిశ్వాసం వేరుగా ఉంటుంద‌న్న తిల‌క్‌

టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma),రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఉంటే మిగతా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. తన ఎదుగుదలలో ఈ ఇద్దరు సీనియర్లతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఎంతో ఉందన్నాడు.ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ..”వన్డే, టెస్టు క్రికెట్ నా సహజమైన ఆటలా అనిపిస్తుంది. Read Also: Kohli 16 years return : 16 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌కు … Continue reading Latest News: Tilak Varma: రో-కోలు జట్టులో ఉంటే ఆత్మవిశ్వాసం వేరుగా ఉంటుంద‌న్న తిల‌క్‌