T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌ కు న్యూజిలాండ్ జట్టు ఇదే

టీ20 వరల్డ్ కప్‌–2026 (T20 World Cup 2026) కు సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ జట్టుకు స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు.మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బుధవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. Read Also: IND vs NZ: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. తొలి వన్డేకు భారత్ సిద్ధం జట్టు ఈసారి … Continue reading T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌ కు న్యూజిలాండ్ జట్టు ఇదే