Latest News: West Indies series: వెస్టిండీస్‌ సిరీస్ కు భారత జట్టు ఇదే!

వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ (Test series) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) జట్టును ప్రకటించింది. బోర్డు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఆసియా కప్ సందర్భంగా దుబాయ్‌లో ఉన్న టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్‌లతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. సిరీస్‌లో రెండు టెస్టులు ఉండగా, వాటికి భారత జట్టును సజావుగా ఎంపిక చేశారు. Team India: … Continue reading Latest News: West Indies series: వెస్టిండీస్‌ సిరీస్ కు భారత జట్టు ఇదే!