Saina Nehwal: పరిణీతి చోప్రా అన్‌ఫాలోపై సైనా రియాక్షన్ ఇదే!

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) , తన బయోపిక్ ‘సైనా’లో తన పాత్ర పోషించిన నటి పరిణీతి చోప్రా తనను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో సైనా మాట్లాడుతూ “నిజానికి ఈ అన్‌ఫాలో విషయం నేను ఎప్పుడూ గమనించలేదు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. ఇలాంటి సోషల్ మీడియా విషయాలపై నేను ఎక్కువగా దృష్టి పెట్టను” అని తెలిపారు. Read Also: Anirudh Ravichander: టీ20 … Continue reading Saina Nehwal: పరిణీతి చోప్రా అన్‌ఫాలోపై సైనా రియాక్షన్ ఇదే!