T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు ఇదే!

భారత్, శ్రీలంక వేదికలుగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026) కు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) నాయకత్వం వహించనున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన రషీద్ ఖాన్‌ కు మరోసారి భారీ బాధ్యతలు అప్పగించింది.. ప్రధానంగా సీనియర్ … Continue reading T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు ఇదే!