Latest News: Sports: అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగంలో (Sports) ఎంతో మంది స్టార్లు ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం అత్యధికంగా 76 దేశాల్లో రొనాల్డో గురించి నెటిజన్లు సెర్చ్ చేశారు. Read Also: Harbhajan Singh: షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్ స్పెయిన్ ఫుట్‌బాల్ సెన్సేషన్, 18 ఏళ్ల లమిన్ యమల్ ఈ … Continue reading Latest News: Sports: అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?