Latest News: Shubhman Gill: షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారు: గిల్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. దక్షిణాఫ్రికా (SA)తో జరగనున్న తొలి టెస్టు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గిల్ భారత జట్టు ప్రస్తుత బౌలింగ్ యూనిట్‌ గురించి, అలాగే సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Anirudh: న్యూయార్క్ వీధుల్లో కావ్యమారన్, అనిరుధ్ చెట్టపట్టాలు? షమీ లాంటి … Continue reading Latest News: Shubhman Gill: షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారు: గిల్