Breaking News: VHT: నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం

దేశవాళీ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ హజారే ట్రోఫీ (VHT) నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. గ్రూపు-డి లో తొలి మ్యాచ్ ఆంధ్ర, ఢిల్లీ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీ సారథిగా పంత్ బరిలోకి దిగుతుండగా విరాట్ సైతం సందడి చేయనున్నారు. కొన్నాళ్లుగా టెస్టులకే పరిమితమైన పంత్ విజయ్ హజారే ట్రోఫీ (VHT) ని సద్వినియోగం చేసుకుంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. మరోవైపు ముంబై జట్టులో రోహిత్, పంజాబ్ … Continue reading Breaking News: VHT: నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం