World Tour circuit in 2026: ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్

వరల్డ్ టూర్ సర్క్యూట్‌లో 2026 (World Tour circuit in 2026) ఏడాదికి సంబంధించిన తొలి బీడబ్ల్యుఎఫ్ (BWF) టోర్నమెంట్‌గా పెట్రోనాస్ మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలు జనవరి 6 నుంచి 11 వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఆక్సియాటా అరేనాలో ఘనంగా జరగనున్నాయి. Read also: Mohammed Siraj: సిరాజ్ కెరీర్‌పై ఏబీ డివిల్లియర్స్ ఏమన్నారంటే? ఈ టోర్నమెంట్‌ ఆరు రోజుల పాటు జరుగుతుంది ఆరు రోజుల పాటు … Continue reading World Tour circuit in 2026: ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్