Latest News: Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. వరుస సెంచరీలతో ఫుల్‌ ఫామ్‌లో విరాట్‌

టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లీ, రాయ్‌పూర్‌లో జరిగిన రెండవ వన్డేలో కూడా మరో పవర్ ఫుల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో విరాట్‌ (Virat Kohli) కు ఇది వరుసగా రెండవ సెంచరీ కావడం విశేషం. Read Also: IND vs SA 2nd ODI: రెండో వ‌న్డేలో.. కోహ్లీ, గైక్వాడ్, … Continue reading Latest News: Virat Kohli: కింగ్ ఈజ్ బ్యాక్.. వరుస సెంచరీలతో ఫుల్‌ ఫామ్‌లో విరాట్‌