IND vs SA: 4వ T20 మ్యాచ్ రద్దు.. టికెట్ డబ్బులు రిఫండ్!

రెండ్రోజుల కిందట పొగమంచు వల్ల లక్నోలో జరగాల్సిన ఇండియా, సౌతాఫ్రికా (IND vs SA) 4వ T20 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు మంచు కారణంగా వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అయితే టికెట్ కొనుగోలు చేసిన వారికి డబ్బులు వెనక్కి ఇవ్వాలని UPCA నిర్ణయించింది. ఎలాంటి కటింగ్స్ లేకుండా టికెట్ కొనుగోలు చేసిన వారి ఖాతాల్లో మనీ జమ చేస్తామని UPCA కార్యదర్శి మనోహర్ … Continue reading IND vs SA: 4వ T20 మ్యాచ్ రద్దు.. టికెట్ డబ్బులు రిఫండ్!