Latest News: Yashasvi Jaiswal: రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

ఇటీవల సౌతాఫ్రికాతో భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ (Yashasvi Jaiswal)తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని … Continue reading Latest News: Yashasvi Jaiswal: రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్