Telugu News:Test Twenty20:క్రికెట్‌లో నూతన ఫార్మాట్ ఆవిష్కరణ

క్రికెట్ ప్రపంచంలోకి మరో విభిన్న ఫార్మాట్ అడుగుపెట్టింది. ఇప్పటికే ఉన్న టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌ల సరసన ఇకపై ‘టెస్ట్ ట్వంటీ’(Test Twenty20) చేరనుంది. టెస్ట్ మ్యాచ్‌లలోని వ్యూహాత్మక విధానం, టీ20 మ్యాచ్‌లలోని వేగాన్ని మేళవించి ఈ కొత్త ఫార్మాట్‌ను రూపొందించారు. యువతరాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెడుతున్నారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజాలు మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, ఏబీ డివిలియర్స్ మరియు వెస్టిండీస్ లెజెండ్ సర్ క్లైవ్ లాయిడ్ ఈ … Continue reading Telugu News:Test Twenty20:క్రికెట్‌లో నూతన ఫార్మాట్ ఆవిష్కరణ