Latest News: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌–దక్షిణాఫ్రికా (IND vs SA) టెస్ట్ సిరీస్‌ కు వేదిక సిద్ధమైంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens) మైదానం ఈ ఉత్కంఠ భరిత పోరు జరగనుంది. నవంబర్ 9వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే ఈ తొలి టెస్ట్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు శ్రీకారం చుడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025–27 సైకిల్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. Read … Continue reading Latest News: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?