Latest News: Temba Bavuma: ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ ఏమన్నారంటే?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బవుమా (Temba Bavuma).. భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు తమ పతనాన్ని శాసించారని తెలిపాడు. Read Also: Shubman Gill: గాయం నుంచి పూర్తిగా … Continue reading Latest News: Temba Bavuma: ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ ఏమన్నారంటే?