Latest News: Temba Bavuma: అసాధారణ ప్రదర్శనతోనే గెలిచాం: సౌతాఫ్రికా కెప్టెన్

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం గౌహతి వేదికగా ముగిసిన ఆఖరి టెస్ట్‌లోసౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది.ఈ విజయంతో సౌతాఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. Read Also: ICC Rankings: ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ ఇది చాలా పెద్ద విజయం ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన టెంబా బవుమా (Temba … Continue reading Latest News: Temba Bavuma: అసాధారణ ప్రదర్శనతోనే గెలిచాం: సౌతాఫ్రికా కెప్టెన్