Latest News: BCCI: బీసీసీఐ కీలక పదవిలో తెలుగు వ్యక్తి చాముండేశ్వరనాథ్

భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ) (BCCI) అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు తేజం, మాజీ రంజీ క్రికెటర్ వాకిన చాముండేశ్వరనాథ్ (Chamundeshwaranath) ఎన్నిక కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా మారింది. భారత క్రికెటర్ల అసోసియేషన్ (ఐసీఏ) ప్రతినిధిగా ఆయన ఎంపికయ్యారు. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఈ-ఓటింగ్‌లో చాముండేశ్వరనాథ్‌కు మద్దతు లభించింది. Read Also: ODI series: వన్డే సిరీస్.. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేమరూన్ ఔట్ మొత్తం 838 మంది క్రికెటర్లు ఓటు వేయగా, … Continue reading Latest News: BCCI: బీసీసీఐ కీలక పదవిలో తెలుగు వ్యక్తి చాముండేశ్వరనాథ్