Latest News: Team India: టీమిండియా చెత్త రికార్డ్

సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా (Team India) ఓటమిపాలైంది. తొలి ఓటమి నుంచి తేరుకున్న సౌతాఫ్రికా అద్భుత విజయాన్నందుకుంది. గురువారం న్యూ చంఢీగడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది. Read Also:  IND Loss: భారత్‌కు ఘోర పరాజయం … Continue reading Latest News: Team India: టీమిండియా చెత్త రికార్డ్