Latest News: Mohammad Kaif: రో-కో ల వల్లే టీమిండియా గెలిచింది: మహమ్మద్ కైఫ్
సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌ను కోల్పోగా.. కోహ్లీ-రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కోహ్లీ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. Read Also: Chinnaswamy Stadium: KSCAకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఈ ఇద్దరి అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా … Continue reading Latest News: Mohammad Kaif: రో-కో ల వల్లే టీమిండియా గెలిచింది: మహమ్మద్ కైఫ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed