vaartha live news : Team India : ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపు

ఆసియా కప్ (Asian Cup) ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం (India’s big win) సాధించింది. ఈ విజయంతో తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.ఈ చారిత్రక గెలుపును పురస్కరించుకుని బీసీసీఐ పెద్ద బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మొత్తం రూ.21 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తున్నట్లు తెలిపింది. ఈ … Continue reading vaartha live news : Team India : ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపు