Latest News: Team India: టీం ఇండియా మహిళా జట్టుని ప్రశంసలతో ముంచెత్తిన మోదీ

Team India: వన్డే వరల్డ్‌కప్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని(Narendra Modi) మర్యాదపూర్వకంగా కలిసింది. తాజ్ ప్యాలెస్ హోటల్‌ నుండి ప్రత్యేక బస్సులో మోదీ నివాసానికి చేరుకున్న ఆటగాళ్లను ప్రధాని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఒక్కొక్కరినీ వ్యక్తిగతంగా అభినందించి, వారి కృషిని ప్రశంసించారు. ప్రధాని మాట్లాడుతూ, “మీ కృషి భారత మహిళా శక్తికి ప్రతీక. మీ విజయం కొత్త తరం ఆటగాళ్లకు స్ఫూర్తి” అని పేర్కొన్నారు. అనంతరం … Continue reading Latest News: Team India: టీం ఇండియా మహిళా జట్టుని ప్రశంసలతో ముంచెత్తిన మోదీ