Latest News: IND vs AUS: టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకోలేకపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ విభాగంలో ఘోర వైఫల్యం కారణంగా భారత్ పరాజయాన్ని చవిచూసింది. దీంతో సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. Read Also: IND vs AUS: భారత్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది.. 50 పరుగులకే 5 వికెట్లు ఢమాల్ ఈ మ్యాచ్‌లో (IND vs AUS) ముందుగా బ్యాటింగ్ చేసిన … Continue reading Latest News: IND vs AUS: టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి