Team India: T20లలో నంబర్ వన్ గా భారత్

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా (Team India) 3-2తో కైవసం చేసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా అదిరిపోయే సన్నాహకాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అన్ని ప్రయోగాలను చేసి ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. విశాఖపట్నం వేదికగా గత మ్యాచ్‌లో ఎదురై పరాజయానికి రెండింతల బదులు తీర్చుకుంది. Read Also: Under-19 World Cup: నేడే భారత్ – పాక్ మధ్య కీలక మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన … Continue reading Team India: T20లలో నంబర్ వన్ గా భారత్