Latest News: Team India: WTC టేబుల్‌లో ఆరో స్థానానికి పడిపోయిన టీమిండియా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 తాజా పాయింట్ల పట్టికలో భారత జట్టు (Team India) ఆరో స్థానానికి పడిపోయింది. శుక్రవారం (డిసెంబర్ 12) న్యూజిలాండ్ వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో టీమిండియా ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరింది. నిన్న మొన్నటి వరకు పాయింట్స్ టేబుల్‌లో ఎక్కడో అట్టడుగున ఉన్న న్యూజిలాండ్.. ఒక్కసారిగా పైకి దూసుకొచ్చింది. వెస్టిండీస్‌తో తొలి టెస్టును డ్రా చేసుకుని, రెండో టెస్టులో ఘన విజయం సాధించిన కివీస్.. తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకుంది. Read … Continue reading Latest News: Team India: WTC టేబుల్‌లో ఆరో స్థానానికి పడిపోయిన టీమిండియా