Latest News: Team India: ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్

బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన ఐదో టీ20 అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, వర్షం మాత్రం మ్యాచ్‌ను పూర్తిగా చెడగొట్టింది. ప్రారంభం నుంచే భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినా, ఆ దూకుడును వర్షం నిలిపేసింది. చివరికి మ్యాచ్ రద్దయిందని అంపైర్లు ప్రకటించడంతో, ముందంజలో, 2-1 తేడాతో ఉన్న సిరీస్‌ను టీమిండియా (Team India) కైవసం చేసుకుంది. Read Also: IND vs AUS: ఐదో టీ20కి వర్షం అంతరాయం దూకుడుగా ప్రారంభించిన టీమిండియా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు … Continue reading Latest News: Team India: ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్