Team India: ఆయుష్ బదోనీ ఎంపికపై బ్యాటింగ్ కోచ్ క్లారిటీ

గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోనీకి భారత వన్డే జట్టులో చోటు దక్కడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఎంపికపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో కనీసం 1000 పరుగులు కూడా చేయని ఆటగాడికి జాతీయ జట్టులో చోటు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. Read Also: WPL 2026: గుజరాత్‌ జెయింట్స్ తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన ముంబయి ఎంపికపై … Continue reading Team India: ఆయుష్ బదోనీ ఎంపికపై బ్యాటింగ్ కోచ్ క్లారిటీ