T20WorldCup: టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్

టీ20 ప్రపంచకప్‌(T20WorldCup) టోర్నమెంట్‌లో భాగంగా ఒమన్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ సోమవారం శ్రీలంకలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒమన్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. Read Also:T20 World Cup: పాకిస్తాన్ నిర్ణయంపై సౌరవ్  గంగూలీ ఫైర్ ఈ మ్యాచ్‌లో(T20WorldCup) ఇరు జట్లు తమ టోర్నమెంట్ ఆశలను నిలుపుకోవాలంటే గెలుపు ఎంతో … Continue reading T20WorldCup: టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్