T20WC: ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

ICC టీ20 ప్రపంచ కప్‌ (T20WC) లో భాగంగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 37), మార్కస్ స్టోయినిస్ (29 బంతుల్లో 45), మాట్ రెన్‌షా (33 బంతుల్లో 37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ … Continue reading T20WC: ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం