T20WC 2026: కెనడాపై యూఏఈ విజయం

టీ20 ప్రపంచకప్‌ (T20WC 2026) లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో యూఏఈ జట్టు కెనడాపై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.కెనడా నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ తరపున ఆర్యాంశ్‌ 74, సోహైబ్‌ 51 అర్ధశతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెనడా బౌలర్లలో జాఫర్‌ 3 వికెట్లు తీయగా, ఖలీమ్‌, జస్కరన్‌ చెరో వికెట్‌ సాధించారు. Read … Continue reading T20WC 2026: కెనడాపై యూఏఈ విజయం